AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping: ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రించాలి..? నిద్రలేమితో ఇబ్బందులు ఏమిటి?

మనిషి తన వయస్సును బట్టి పూర్తిగా నిద్రపోవాలి. మీరు రాత్రిపూట నిద్రపోలేకపోతే ఇబ్బందులు పడతారు. తరువాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం..

Sleeping: ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రించాలి..? నిద్రలేమితో ఇబ్బందులు ఏమిటి?
Sleeping
Subhash Goud
|

Updated on: Mar 22, 2023 | 9:20 PM

Share

మనిషి తన వయస్సును బట్టి పూర్తిగా నిద్రపోవాలి. మీరు రాత్రిపూట నిద్రపోలేకపోతే ఇబ్బందులు పడతారు. తరువాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తికి సరైన నిద్రుండాలని వైద్యులు పదేపదే చెబుతుంటారు. నిజానికి మీ వయసు మీ నిద్రను నిర్ణయిస్తుంది. ప్రతి వ్యక్తి తన వయసును బట్టి నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే మానసిక సమస్యలు పెరుగుతాయి. రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు ఉంటాయి. దీనితో పాటు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు కూడా సంభవించవచ్చు. అయితే ఏ వయస్సు వారు ఎంతసేపు నిద్రించాలో తెలుసుకోండి.

మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి:

మీకు మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండాలంటే ముందుగా మీరు మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. నిద్రలేమి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యాయామం ద్వారా సరిదిద్దుకోవచ్చు. అన్నింటిలో మొదటిది మీరు మంచి నిద్ర పొందడానికి మీ శరీర గడియారాన్ని సెట్ చేయాలి. ఇది కాకుండా, మీరు నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేయాలని గుర్తుంచుకోండి. మీరు మంచి నిద్రను పొందాలనుకుంటే మొబైల్ మీ దగ్గర ఉంచుకోవద్దు. కథలు చదవడానికి, మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు నిద్రపోవడానికి సహాయపడుతుంది.

వయసును బట్టి నిద్ర:

☛ 3 నెలల వరకు పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.

ఇవి కూడా చదవండి

☛ 4 నుంచి 11 నెలల పిల్లలు రోజుకు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి.

☛ 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటల నిద్ర తీసుకోవాలి.

☛ 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటల నిద్ర తీసుకోవాలి.

☛ 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 11 గంటల పాటు నిద్రించాలి.

☛ 14 నుంచి 17 ఏళ్ల పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి.

☛ యువత 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

☛ 65 ఏళ్లు పైబడిన వారు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్