స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మన జీవన శైలిలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. లాక్ డౌన్ ప్రభావంతో వీటి వాడకం మరింత ఎక్కువైంది. అసలే కరోనా కాలం కావడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు వరకు అన్నీ మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు, మెడకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ లేదా కంప్యూటర్లో మనం ఎక్కువ సేపు ఏవైనా వీడియోస్ చూడడం వలన కళ్లపై స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందట . అలాగే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడం వలన అనేక రకాల మెడ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటంటే..
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా.? అయినా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి.!