AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో రోజు రెండు ఇవి తిన్నారంటే.. మీ గుండె ఉక్కులా మారుతుంది..!

చలికాలం అయితే గుండె సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. నిజానికి గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

చలికాలంలో రోజు రెండు ఇవి తిన్నారంటే.. మీ గుండె ఉక్కులా మారుతుంది..!
Raw Garlic
Jyothi Gadda
|

Updated on: Nov 30, 2025 | 6:54 PM

Share

ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్‌ కారణంగా ప్రజలు సరైన ఆహారం, నిద్రకు దూరమవుతున్నారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారినపడుతున్నారు. చిన్న వయసులోనే బీపీ, షుగర్‌, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అంతేకాదు…ఇప్పుడు అంతా గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందరిలోనూ గుండె సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలం అయితే ఈ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. నిజానికి గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

గుండెను శక్తివంతంగా తయారు చేసేందుకు వెల్లుల్లి రెబ్బలు ఎంతగానో సహాయపడతాయి. రోజుకు రెండు ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ (Allicin) అనే సమ్మేళనం చెడు కొవ్వును కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

వెల్లుల్లి రెబ్బలు శరీరంలో మంచి కొవ్వును పెంచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. చెడు కొవ్వు తొలగిపోయి మంచి కొవ్వు పెరగడం కారణంగా గుండె శక్తివంతంగా తయారవుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు రక్తపోటును నియంత్రించే అద్భుతమైన గుణాలుంటాయి. దీనివల్ల పూర్తిగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..