Hair care tips: జుట్టు రాలడం, నెరసిపోవడం వంటి సమస్యలకు ఈ ప్యాక్‌తో శాశ్వత పరిష్కారం.. ట్రై చేసి చూడండి..

కొంతమంది తమ గ్రే హెయిర్ సమస్యను దాచుకోవడానికి రంగులు వేసుకుంటారు. దీనివల్ల సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. కానీ, దాని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అదే కారణంతో కొందరు తెల్లజుట్టు కనిపిస్తే పట్టించుకోకుండా రసాయన రంగులకు దూరంగా ఉంటారు. కానీ..

Hair care tips: జుట్టు రాలడం, నెరసిపోవడం వంటి సమస్యలకు ఈ ప్యాక్‌తో శాశ్వత పరిష్కారం..  ట్రై చేసి చూడండి..
Hair Care Tips
Follow us

|

Updated on: Dec 29, 2022 | 8:40 AM

నెరిసిన జుట్టు, జుట్టు రాలడం ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తినే ఆహారం, అనుసరించే జీవనశైలి ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొంతమంది తమ గ్రే హెయిర్ సమస్యను దాచుకోవడానికి రంగులు వేసుకుంటారు. దీనివల్ల సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. కానీ, దాని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అదే కారణంతో కొందరు తెల్లజుట్టు కనిపిస్తే పట్టించుకోకుండా రసాయన రంగులకు దూరంగా ఉంటారు. కానీ నల్ల నువ్వులు జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, చుండ్రు సమస్యను తొలగించడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నల్ల నువ్వులు జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలకు దారితీయవు.

నల్ల నువ్వులు పోషకాల గని: నల్ల నువ్వులను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుందని చాలా మందికి తెలియదు. నల్ల నువ్వులలో ఒమేగా-3, 6 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొల్లాజెన్‌ను పెంచుతాయి. ఇది రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

జుట్టుకు నల్ల నువ్వులను ఎలా అప్లై చేయాలి? : నల్ల నువ్వులను ఎండబెట్టిన తర్వాత రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ రసం, కలబంద వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. ఇలా నెలకు మూడు నాలుగు సార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వులు జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది? : నల్ల నువ్వుల ముద్దను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు జుట్టులో ఇన్ఫెక్షన్ సమస్య కూడా తొలగిపోతుంది.

చుండ్రు నుంచి ఉపశమనం: చలికాలంలో జుట్టులో చుండ్రు సర్వసాధారణం. తలలో తేమ లేకపోవడమే దీనికి కారణం. హెయిర్ పేస్ట్ కోసం ఉపయోగించే నల్ల నువ్వులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జుట్టుకు అప్లై చేయడం వల్ల తలకు పోషణ లభిస్తుంది. చుండ్రును తొలగిస్తుంది.

జుట్టుకు మెరుపునిస్తుంది: నల్ల నువ్వులలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టును మెరుగుపరుస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఈ పేస్ట్ జుట్టు చిట్లడం సమస్యను నయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!