AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ఉన్నట్టుండి జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే..

అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ మధ్యకాలంలో చిన్నా.. పెద్ద.. అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తు్న్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను అధిగమించాలంటే..

Hair Care Tips: ఉన్నట్టుండి జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే..
Hair Falling
Srilakshmi C
|

Updated on: Dec 19, 2022 | 10:22 AM

Share

అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ మధ్యకాలంలో చిన్నా.. పెద్ద.. అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తు్న్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లను, షాంపూలు, నూనెలను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు. నిజానికి అందుకు ఉన్న అనేకానేక కారణాల్లో.. పొల్యూషన్, ఆహార అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి వంటి కారణాలు కూడా ముఖ్యమైనవని అంటున్నారు నిపుణులు. ఐతే కొన్ని పద్ధతులు, జాగ్రత్తల ద్వారా జుట్టు రాలే సమస్యను అధింగమించవచ్చు. అవేంటంటే..

జట్టు రాలడానికి కారణాలు తెలుసా..

జుట్టు పలుచగా ఉండే వారికి ఎక్కువగా రాలిపోతుంటుంది. వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు వల్ల కూడా జుట్టు రాలడం, బట్టతల రావడం వంటి సమస్యలు వస్తాయి. స్త్రీలలోనైతే ఐరన్ లోపం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, రక్తహీనత, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల జుట్టురాలిపోతుంటుంది. ఇందుకు కారణాలని చెప్పవచ్చు. వయసు పెరిగేకొద్దీ మహిళలో మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఊత్పత్తి తగ్గడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

జుట్టురాలకుండా ఉండాలంటే..

జంక్ ఫుడ్ కి, గ్యాడ్జెట్స్ కీ దూరంగా ఉండాలి. జుట్టును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జడ బిగుతుగా వేసుకోకూడదు. పడుకునే బెడ్‌పై దిండుకు సిల్క్‌ కవర్‌ వేసుకుంటే వెంట్రుకలకు రాపిడి తక్కువయ్యి, జుట్టు ఊడకుండా ఉంటుంది. హెయిర్‌ స్టైల్స్‌ మరీ ఎక్కువగా చేయించుకోకూడదు. హెయిర్‌ కండీషర్లను వాడేవారు మీ జుట్టు సరిపోయేవి మాత్రమే వాడుకోవాలి. వీటితోపాటు జుట్టు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జీవనశైలి ఆర్టికల్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..