AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైబీపీ ఉన్న‌వారు వాటిని మర్చిపోయి కూడా తినొద్దు.. లేదంటే డేంజర్లో పడ్డట్టే!

ఇప్పుడు ఎంతో మందిని వేధిస్తోన్న సమస్య అధిక ర‌క్త‌పోటు. అసలు ఇది ఎందుకు పెరుగుతుందా అని పరిశోధనలు చేస్తే నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. మనం తీసుకున్న ఆహారాలే మనకి సమస్యగా మారాయని అంటున్నారు. కాబట్టి, ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

Prasanna Yadla
|

Updated on: Jan 27, 2026 | 1:40 PM

Share
హై బీపీ ఉన్న వారు సమయానికి ఫుడ్ తీసుకోవాలి. అలా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు. మీరు తినే వాటిలో ఈ ఫుడ్స్ ను దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ , ఎన‌ర్జీ డ్రింక్స్ వంటి వాటిని చాలా తగ్గించాలి. వీటిని అదే పని పనిగా  తాగడం వలన వ‌ల్ల ర‌క్త‌పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనల్లో తేలింది. కాబట్టి, ఇవి దూరంగా ఉండండి.

2 / 5
ఇంకొందరైతే మధ్యాహ్నం అయితే చాలు ఫాస్ట్ ఫుడ్స్ తింటారు. ఇవి మనల్ని ఆరోగ్యం విషయంలో ఎంత వెనుకకు లాగుతున్నాయో మనకీ తెలీడం లేదు. వీటిని తినడం వలన  గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

3 / 5

ముఖ్యంగా, ప్రాసెస్ చేసిన ఏ నాన్ వెజ్ ఐటెమ్ ను అయినా ఎక్కువగా  తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో సోడియం, నైట్రేట్ల వంటివి వాడుతారు. కాబట్టి, దీనిని తినడం వలన ర‌క్త‌పోటు బాగా పెరుగుతుంది.

4 / 5
నిల్వ ప‌చ్చ‌ళ్లు: ఒక రోజు పెట్టుకున్న పచ్చడి మూడు నాలుగు రోజుల తర్వాత తింటారు. నిల్వ ఉన్న పచ్చళ్ళు రుచిగా ఉంటాయని అనుకుంటారు. ఇవి తినడం దీని వలన రక్త పోటు పెరుగుతుంది. కాబట్టి, పచ్చళ్ళకు దూరంగా ఉండండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..