Bad Cholesterol: ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఉద్యోగాల వల్ల చాలమంది సమయానికి తినలేకపోవడం, వ్యాయామాలు చేయలేకపోవడంతో కొలెస్ట్రాల్, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులకి దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ, చాలామంది పలు వ్యాధుల బారిన పడ్డ తర్వాత బాధపడుతుంటుంటారు. ఒక్కసారి ఈ వ్యాధులు వచ్చాక మందులు కచ్చితంగా వాడాల్సిందే. సాధారణంగా శరీరంలో పెరిగే అధిక కొవ్వువల్లే ఈ రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే చెడు కొవ్వుని తగ్గించుకోవాలి. లేదంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒంట్లోని బ్యాడ్ కెలెస్ట్రాల్‌ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కొన్ని ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటంటే?
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పట్ల నిర్ణయాలను తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి.