Brinjal Benefits: కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే ఇకపై తొక్క కూడా వదిలిపెట్టరు..!

వంకాయ వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

Brinjal
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2024 | 7:23 PM

కర్రీ, ఫ్రై, పులుసు, బజ్జీ..ఇలా అనేక రకాలుగా వండుకుని తింటారు. వంకాయను అనేక రకాలుగా వండుకోవచ్చు. వంకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వంకాయలో జీర్ణక్రియను మెరుగు పరిచే గుణం ఉంది. కెలరీలను కరిగించే శక్తి కూడా వంకాయకు ఉంది. అంతేకాదు, వంకాయతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6 మాత్రమే కాదూ వంకాయలో బీటా కేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నియంత్రించగలదు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

వంకాయలో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు ఉన్నాయి. ఈ కెటినాయిడ్స్ విటమిన్ ఏ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. వంకాయ తినడం వల్ల విటమిన్ ఏ మనకు సరిపడా లభిస్తుంది. విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగుపడుతుంది. బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడం లో కూడా వంకాయలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. వంకాయ కూర వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి అనేది వైద్యుల సూచన.

వంకాయ వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!