Silver Anklets Health Benefits: పాదాలకు వెండి పట్టీలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

అయితే, ఈ సమస్యను పాదాలకు వెండి పట్టీలు ధరించడం ద్వారా పరిష్కరించవచ్చు. కాళ్లకు ధరించే పట్టీల వల్ల ఎముకలకు చేకూరుతుందని చెబుతున్నారు. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. వెండి గజ్జెలను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Silver Anklets Health Benefits: పాదాలకు వెండి పట్టీలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Silver Anklets
Follow us

|

Updated on: Jun 17, 2024 | 6:45 PM

ఇంట్లో ఆడపిల్లలు కాళ్లకి వెండిపట్టీలు కట్టుకొని తిరుగుతూ ఉంటే.. సాక్ష్యత్తూ లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి నడిచి వచ్చినట్లుగా భావిస్తారు పెద్దలు. ఆడవాళ్లు కాళ్లకు ధరించే వెండి పట్టీల వల్ల వారి కాళ్లకి అందానివ్వడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయంటున్నారు నిపుణులు. పట్టీల వెనుక ఉన్న సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాదాలకు వెండి పట్టీలు ధరించటం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. కాబట్టి పట్టీలు ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వెండి పట్టీలను ధరించడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇది వారిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. కేవలం ఆకర్షణ కోసం, లేదంటే, సంప్రదాయం కోసమే మాత్రమే కాదు స్త్రీలలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ పట్టీలు చెక్ పెడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవారిలో నెలసరి సమయంలో వివిధ రకాల నొప్పులతో బాధ పడే వారు వెండి పట్టీలు, వెండి మెట్టెలు, వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఉపశమనం పొందుతారని చెబుతున్నారు.

నేటి రోజుల్లో చాలామంది ఆర్థరైటీస్ సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆడవారు వెండి ఉంగరాలు, పట్టీలు, మెట్టెల ధరించడం వల్ల ఆ సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఆర్థరైటీస్ వచ్చిన వాళ్లు వెండి వస్తువులను ధరించడం వల్ల దాని లక్షణాలను తగ్గించుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి వెండి వస్తువులకు, వెండి ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ ఫెక్షన్ లతో పోరాడే శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా సాధారణంగా మహిళలు పాదాల నొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అయితే, ఈ సమస్యను పాదాలకు వెండి పట్టీలు ధరించడం ద్వారా పరిష్కరించవచ్చు. కాళ్లకు ధరించే పట్టీల వల్ల ఎముకలకు చేకూరుతుందని చెబుతున్నారు. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. వెండి గజ్జెలను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..

ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!

సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో

పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..

ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..

శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర

ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు

పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??

లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి