Health tips: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య లా‌భాలు.. డోంట్ మిస్‌?

అనేక పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ ఒక కప్పు ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Health tips: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య లా‌భాలు.. డోంట్ మిస్‌?
బచ్చలికూర తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కావున జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బచ్చలికూరను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 23, 2022 | 4:16 PM

చలికాలం వచ్చిందంటే చాలు ప్రజలు రకరకాల ఆహారపదార్థాలను రుచిచూడటానికి ఇష్టపడతారు. గరం గరం మిర్చి బజ్జీలు మొదలు..చిల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా మందికి చాలా ఇష్టం. కానీ శరీరంలో జీవక్రియ రేటు వేసవిలో కంటే శీతాకాలంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికాలంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇక చలికాలంలో వ్యాయామం చేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. సోమరితనంతో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. అందులో ముఖ్యంగా బచ్చలికూరను ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బచ్చలికూర అనేక పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బచ్చలికూర తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం…

రక్తహీనతను తగ్గిస్తుంది: మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే లేదా మీ శరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు మీ ఆహారంలో బచ్చలికూరను చేర్చుకోవడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శరీరంలోని ఐరన్, పొటాషియం వంటి పోషకాల లోపాన్ని తీర్చడంలో బచ్చలికూర చాలా మేలు చేస్తుంది. బచ్చలికూరతో పాటు, మీరు ఇతర ఆకుపచ్చ కూరగాయలను భోజనంలో చేర్చుకోవచ్చు.

రక్తపోటు సమస్య: మీకు గుండె సంబంధిత సమస్యలు ఉంటే బచ్చలికూర మీ రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే బచ్చలికూర తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కంటి సమస్యల నివారణగా : బచ్చలికూరలో జియాక్సంతిన్, లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. మీరు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, బచ్చలికూరను తప్పకుండా తినండి.

ఎముకల దృఢత్వానికి: బచ్చలికూరలో విటమిన్-కె, పొటాషియం, కాల్షియం, అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రోజూ ఒక కప్పు బచ్చలికూర తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఓ బాటలో ఆ పది కంపెనీలు.. రూ. 20 వేల కోట్ల సేకరణే టార్గెట్
ఐపీఓ బాటలో ఆ పది కంపెనీలు.. రూ. 20 వేల కోట్ల సేకరణే టార్గెట్
స్వాతంత్ర్య పోరాట కాలం నాటి వంతెన.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే
స్వాతంత్ర్య పోరాట కాలం నాటి వంతెన.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!
లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్యపాప
లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్యపాప
చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి
చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి
మెట్ల కింద బాత్‌రూమ్‌ ఉండొచ్చా.. వాస్తు ఏం చెబుతోందంటే..
మెట్ల కింద బాత్‌రూమ్‌ ఉండొచ్చా.. వాస్తు ఏం చెబుతోందంటే..
వామ్మో.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మధుమేహం వచ్చినట్టే..
వామ్మో.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మధుమేహం వచ్చినట్టే..
మెంతి కూరను తీసుకుంటే ఈ సమస్యలు రానే రావు!
మెంతి కూరను తీసుకుంటే ఈ సమస్యలు రానే రావు!
హనుమాన్ హీరోకు పెద్దాయన పాదాభివందనం..వీడియో వైరల్..ఏం జరిగిందంటే?
హనుమాన్ హీరోకు పెద్దాయన పాదాభివందనం..వీడియో వైరల్..ఏం జరిగిందంటే?
అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలి
అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలి
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.