AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: గ్రీన్ టీతో వైర‌స్‌ల‌కు చెక్‌.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలను తెలుసుకోండి..

గ్రీన్ టీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాలు బయటపెట్టాయి. తాజాగా ఇందులో ఉండే...

Health: గ్రీన్ టీతో వైర‌స్‌ల‌కు చెక్‌.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలను తెలుసుకోండి..
Green Tea
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 16, 2021 | 5:03 PM

Share

గ్రీన్ టీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాలు బయటపెట్టాయి. తాజాగా ఇందులో ఉండే ప‌దార్ధాలు కొవిడ్‌-19, మ‌ధుమేహం, వయసు పైబడిన వారి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తాయ‌ని తెలిసింది. ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్ఈఆర్‌ భోపాల్ శాస్త్ర‌వేత్త‌లు ఈ విషయాన్ని కనుగొన్నారు. మాలిక్యుల‌ర్ అండ్ సెల్యూలార్ బ‌యోకెమిస్ట్రీ జ‌ర్న‌ల్‌లో ఆర్టికల్‌ను ప్రచురించారు. ఇందులో ప‌లు కీల‌క అంశాలు ప్రస్తావించారు.

కొవిడ్‌-19, ఏజింగ్‌, మ‌ధుమేహానికి.. బ‌యోమాలిక్యుల‌ర్ రిలేష‌న్స్ మ‌ధ్య బంధాన్ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. గ్రీన్ టీ, కొకొ, బెర్రీస్‌లో ఉండే కెట‌చిన్స్‌.. యాపిల్స్‌, గ్రేప్స్‌లో ఉండే ప్రొసీనిడిన్స్‌, బ్లాక్ టీలో ఉండే థెఫ్లావిన్‌లు కరోనా స‌హా ప‌లు వైర‌స్‌లు, మ‌ధుమేహం, ఏజింగ్‌తో వ‌చ్చే స‌మ‌స్య‌ల చికిత్స‌లో ఉప‌క‌రిస్తాయ‌ని క‌నుగొన్నారు. ర‌పామైస్లిన్ వంటి యాంటీ ఏజింగ్ మందులు, మ‌ధుమేహానికి వాడే మెట్‌ఫార్మిన్ ఔష‌ధాలు కొవిడ్‌-19 చికిత్సకూ ప‌నికి వ‌స్తాయ‌ని గుర్తించారు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

Follow Us
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..