కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.. శరీరంలో మ్యాజిక్‌ లాంటి మార్పులు..

డయాబెటిస్ ఉన్న వాళ్లు రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కొత్తిమీర ఆకులతో చేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి.

కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.. శరీరంలో మ్యాజిక్‌ లాంటి మార్పులు..
డయాబెటిస్ ఉన్నవారు దీన్ని రోజూ తీసుకుంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. కొత్తిమీరలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, ఎముకల మరమ్మతుకు సహాయపడుతుంది. కొత్తిమీర జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Updated on: Mar 11, 2025 | 10:06 AM

కొత్తిమీర.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్న ఒక ఆకుకూర.. కొత్తిమీర ఆకులు, కాండం, వేర్లు అన్నీ ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. కొత్తిమీర జ్యూస్‌తో 30,40 రోగాలను నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పడగడుపున కొత్తిమీర రసం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒంట్లో పేరుకుపోయిన సీసం, అల్యూమినియం, కాడ్మియం, పాదరసం లాంటి ఖనిజాలను కొత్తిమీర రసం తొలగించవచ్చు. కొత్తిమీర జ్యూస్ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది కొత్తిమీర జ్యూస్‌. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో గ్యాస్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కొత్తిమీర ఆకులతో చేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి.

కొత్తిమీర ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శోథ నిరోధక లక్షణాలు అధికంగా ఉండే కొత్తిమీర నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కీళ్ల వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.