Chickpeas: మాంసం కంటే శనగలు తక్కువేం కాదంటున్న నిపుణులు.. కారణం ఇదేనా..? తెలుసుకుందాం..

మార్కెట్‌లో విరివిగా లభించే శనగల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి. కొన్ని తెల్లగా ఉంటే.. మరికొన్ని డార్క్‌ బ్రౌన్‌ కలర్‌లో..

Chickpeas: మాంసం కంటే శనగలు తక్కువేం కాదంటున్న నిపుణులు.. కారణం ఇదేనా..? తెలుసుకుందాం..
Benefits With Chickpeas
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 13, 2023 | 11:19 AM

మన శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోషకాలు అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలో చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ప్రారంభిస్తారు. అలా సమస్యకు లోనైనప్పుడు కాకుండా.. ముందుగానే జాగ్రత్త పడడం ఎంతో మంచిది. అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, శనగలు, వేరు శనగలు తీసుకోవాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో విరివిగా లభించే శనగల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి. శనగలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసంలో ఉన్న పోషకాలన్నీ శనగలలో కూడా పుష్కలంగా ఉంటాయని, అందుకే వీటిని పేదోడి బాదం అని కూడా అంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక  కొన్ని శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్‌ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. శనగల్లో క్యాల్షియం, విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సెలీనియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి శనగలు. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారమని అంటున్నారు నిపుణులు. శనగలను నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. శనగలను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్‌, ప్రోటీన్‌, మినరల్స్‌ శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి శరీరం దరికి చేరవు.
  2. శనగల్లో పీచు సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.
  3. శనగలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండడమే కాక అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి.
  4. శనగలు శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసి ఆస్టియోపోరోసిస్‌, అనీమియాతో బాధపడుతున్నవారికి పౌష్టికాహారంగా ఉపయోగపడతాయి.
  5. మధుమేహంలో బాధపడేవారు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  6. శనగల్లో ఉండే అమైనోయాసిడ్స్‌ రక్తకణాల వృద్ధికి, రక్త సరఫారకు దోహదపడతాయి. అలాగే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
  7. నిద్రలేమి సమస్యలు ఉన్నవారు వీటిని నిత్యం తినడం చాలా ఉపయోగకరం. శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది.
  8. శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. అలాగే శనగల్లో ఉండే విటమిన్‌ బీ9 లేదా ఫోలేట్‌.. మెదడు, కండరాల అభివద్ధికి దోహదపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
హైకోర్టులో RGVకి దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
హైకోర్టులో RGVకి దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
అలనాటి సంప్రదాయాన్ని గుర్తు చేసేలా చైతన్య, శోభితా పెళ్లి..!
అలనాటి సంప్రదాయాన్ని గుర్తు చేసేలా చైతన్య, శోభితా పెళ్లి..!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్