AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విపరీతంగా జుట్టు రాలుతుందా..? అయితే, ఈ గింజలు తినండి..!

అవిసె గింజల రెగ్యులర్ వినియోగం మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకుంటే ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.

విపరీతంగా జుట్టు రాలుతుందా..? అయితే, ఈ గింజలు తినండి..!
అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది నీటితో కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది. అది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. ఫ్లాక్ సీడ్స్ ను తీసుకోవడంతోపాటు మీ లిక్విడ్స్ కూడా అధిక మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2025 | 10:06 PM

Share

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. చూసేందుకు చిన్నవిగా ఉన్నప్పటికీ అవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఫ్లాక్‌ సీడ్స్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అమృతంలా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఉండే లిగ్నన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో అవిసె గింజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లోని ఫైబర్ కడుపుని నింపుతుంది, ఇది అతిగా తినకుండా నిరోధించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అవిసె గింజలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సమస్యలను నివారిస్తాయి. అవిసె గింజల రెగ్యులర్ వినియోగం మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకుంటే ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌