AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటును నివారించే పరమ ఫలం..! వారానికి ఒక్క ముక్క తిన్నా చాలు షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది!!

డ్రాగన్‌ ఫ్రూట్‌ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరగవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు.. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని దరి చేరకుండా చేస్తుంది.

Dragon fruit
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2025 | 9:55 PM

Share

డ్రాగన్ ఫ్రూట్‌ని సూపర్‌ఫుడ్ అంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఈ పండును రెగ్యులర్ గా తినాలి..డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఫైబర్‌తో పాటు, ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మధుమేహం, క్యాన్సర్, డెంగ్యూ లేదా కడుపు సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్ మధుమేహాన్ని ఎలా అదుపు చేస్తుందో తెలుసుకుందాం..

డ్రాగన్‌ఫ్రూట్‌ని పోషకాల స్టోర్‌ హౌస్‌ అని కూడా అంటారు. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా ఈ పండులో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టిన్సెన్‌ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరగవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు.. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని దరి చేరకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!