“సపోటా’ హెల్త్‌కి ఫుల్‌ సపోర్ట్‌

తియ్యని సపోటా..లాభాల కోట సాధారణంగా కనిపించే సపోటా ఎంతో ఆరోగ్యదాయిని. వీటిల్లో మనిషి శరీరానికి కావాల్సిన ఎన్నోప్రయోజనాలు దాగి ఉన్నాయి. సపోటాలోని పోషకాల వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  తియ్యని రుచితో నోరూరించే సపోటాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల సపోటా గుజ్జులో 83 కేలరీలుంటాయి. 12 మి.గ్రా ఉప్రు, 193మి.గ్రా.పోటాషియం లభిస్తాయి. అత్యధికంగా 20శాతం ఫైబర్‌, 24 శాతం సి విటమిన్‌, ఇంకా అనేక పోషకాలు సపోటాలో దాగిఉన్నాయి.  విటమిన్ ఏ,బి,సి,ఇ, […]

సపోటా' హెల్త్‌కి ఫుల్‌ సపోర్ట్‌
Sapota
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 5:49 PM

తియ్యని సపోటా..లాభాల కోట సాధారణంగా కనిపించే సపోటా ఎంతో ఆరోగ్యదాయిని. వీటిల్లో మనిషి శరీరానికి కావాల్సిన ఎన్నోప్రయోజనాలు దాగి ఉన్నాయి. సపోటాలోని పోషకాల వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  తియ్యని రుచితో నోరూరించే సపోటాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల సపోటా గుజ్జులో 83 కేలరీలుంటాయి. 12 మి.గ్రా ఉప్రు, 193మి.గ్రా.పోటాషియం లభిస్తాయి. అత్యధికంగా 20శాతం ఫైబర్‌, 24 శాతం సి విటమిన్‌, ఇంకా అనేక పోషకాలు సపోటాలో దాగిఉన్నాయి.  విటమిన్ ఏ,బి,సి,ఇ, భాస్వరం, ప్రోటీన్‌, ఫైబర్‌, ఐరన్‌లుసపోటాలో పుష్కలంగా ఉన్నాయి. సపోటా వల్ల కలిగే ప్రయోజనాలను గమనించినట్లయితే..* సపోటాలో ఉండే ప్రక్టోజ్‌ నీరసం తగ్గించి తక్షణ శక్తినిస్తుంది. * ఫైబర్‌ అధికంగా ఉండటంతో మలబద్దకం లేకుండా చేస్తుంది. * జీర్ణ వ్యవస్థను మేరుగు చేసి పేగులను బలోపేతం చేస్తుంది. * సపోటా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. * బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. * పొట్టలో పుండ్లు, వాపు, నొప్పి,మంటలను తగ్గిస్తుంది. * డైటరీ ఫైబర్‌ పెద్ద పేగులో వచ్చే కెన్సర్‌ని అరికడుతుంది. * మొలలు, ఫిస్ట్యులా లాంటి వ్యాధుల్లో ఔషదంగా పనిచేస్తుంది. * పైల్స్‌తో భాద పడేవారికి రక్తస్రావాన్ని ఆపుతుంది. *  సపోటా పండు శరీరంలోని వేడి తగ్గించి చలవనిస్తుంది. * పొడి దగ్గు, హేమోరాయిడ్లు, విరేచనాలను తగ్గిస్తుంది.

Latest Articles
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్