Yoga Teacher: ఈ బుడతడు పిల్లాడు కాదు పిడుగు… 9 ఏళ్లకే యోగా గురువు..గిన్నిస్ బుక్‌లో రికార్డ్

Youngest Yoga Teacher: ప్రతిభకు వయసుతో పనిలేదు.. తెలివి తేటలు, ఏ విషయాన్నీ అయినా వెంటనే గ్రహించే నేర్పు.. ఉంటే పిల్లలు కాదు వీరు పిడుగులు అనిపించుకుంటూ..

Yoga Teacher: ఈ బుడతడు పిల్లాడు కాదు పిడుగు... 9 ఏళ్లకే యోగా గురువు..గిన్నిస్ బుక్‌లో రికార్డ్
Reyansh Surani
Follow us
Surya Kala

|

Updated on: Feb 21, 2022 | 9:57 AM

Youngest Yoga Teacher: ప్రతిభకు వయసుతో పనిలేదు.. తెలివి తేటలు, ఏ విషయాన్నీ అయినా వెంటనే గ్రహించే నేర్పు.. ఉంటే పిల్లలు కాదు వీరు పిడుగులు అనిపించుకుంటూ.. అనేక రికార్డులను సృష్టిస్తారు.  తాజాగా ఓ చిన్నారి బుడతడు అనుకున్నది సాధించడానికైనా వయసుతో సంబంధం లేదనడానికి మరో నిదర్శనంగా నిలిచాడు. ఎందరికో స్పూర్తిదాయకమైన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ‌త‌డి వ‌య‌సు 9 ఏళ్లు మాత్ర‌మే. కానీ అంత చిన్న వ‌య‌సులోనే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న వ‌య‌సులోనే యోగా గురువుగా మారి రికార్డు సృష్టించాడు. మామూలు యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కాదు.. స‌ర్టిఫై చేసిన యోగా గురువు ఆ బాలుడు. దుబాయ్‌లో ఉండే ఇతని పేరు రెయాన్ష్ సురానీ.. ఈ బుడతడు భారతీయుడే.. అయితే త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి త‌న చిన్న‌త‌నంలోనే దుబాయ్ వెళ్లిపోయాడు. తన 4 ఏళ్ల వ‌య‌సు నుంచే యోగా చేయ‌డం ప్రారంభించాడు రెయాన్ష్. 200 గంట‌ల యోగా టీచ‌ర్ ట్రెయినింగ్ కోర్సును కూడా పూర్తి చేశాడు. జులై 27, 2021న ఆనంద్ శేఖ‌ర్ యోగా స్కూల్ నుంచి యోగా స‌ర్టిఫికెట్‌ను కూడా అందుకున్నాడు.

అంత చిన్న వ‌య‌సులోనే యోగా ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసినందుకు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌తినిధులు.. రెయాన్ష్ పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు. ఇప్పుడు యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌గా మారాడు రెయాన్ష్. యోగా నేర్చుకునే వాళ్ల‌కు ప్రైవేటుగా క్లాస్‌లు తీసుకోవ‌డంతో పాటు.. త‌న స్కూల్‌లో కూడా త‌న తోటి విద్యార్థుల‌కు కూడా రెయాన్ష్ యోగా నేర్పిస్తున్నాడు.

Also Read:

 స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ వచ్చే నెలలో మాత్రం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!