AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైప్ 2 డయాబెటీస్‌ బాధపడేవారు ఇలా చేయండి.. ఎందుకంటే..?

డయాబెటీస్‌తో బాధపడే వారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలుు తీసుకోవాల్సి ఉంటుంది. కంటిని నచ్చిందని తినే వీలుండదు. నోటికి రుచిగా ఉంది కదా అని తినే అవకాశం ఉండదు. ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్న వారు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. అయితే డయాబెటీస్ వ్యాధిలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైంది టైప్ 2 డయాబెటీస్. దీంతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనితో బాధపడేవారు ఆహార నియామాలను తూ.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. […]

టైప్ 2 డయాబెటీస్‌ బాధపడేవారు ఇలా చేయండి.. ఎందుకంటే..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 17, 2019 | 8:58 PM

Share

డయాబెటీస్‌తో బాధపడే వారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలుు తీసుకోవాల్సి ఉంటుంది. కంటిని నచ్చిందని తినే వీలుండదు. నోటికి రుచిగా ఉంది కదా అని తినే అవకాశం ఉండదు. ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్న వారు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తారు.

అయితే డయాబెటీస్ వ్యాధిలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైంది టైప్ 2 డయాబెటీస్. దీంతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనితో బాధపడేవారు ఆహార నియామాలను తూ.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. టైప్ 2 డయాబెటీస్‌తో ఇబ్బందిపడేవారు రోజుకు ఒక గుడ్డు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం ఆహారంగా గుడ్డును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక మొత్తంలో కొవ్వు, తగినన్ని క్యాలరీలు గుడ్డులో ఉంటాయి. దీన్ని ఉదయాహారంగా తీసుకోవడం వల్ల ఆ రోజంతా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి