తెల్లజుట్టును దూరం చేసే బెస్ట్ హోం రెమెడీస్.. శాశ్వతంగా నల్లబడాలంటే వారానికి ఒకసారి తప్పక అప్లై చేయండి..!

తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Jyothi Gadda

|

Updated on: Sep 15, 2023 | 6:19 PM

గ్రే హెయిర్, జుట్టు రాలిపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణమైన సమస్య. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీలను ఉపయోగించడం ద్వారా మీరు తెల్ల జుట్టు సమస్య నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాదు.. క్రమం తప్పకుండా వాడినట్టయితే.. మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఉల్లిపాయ: తెల్ల జుట్టుకు ఉల్లిపాయ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయల్లోని ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రాలిపోయిన జుట్టును తిరిగి తీసుకురావడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.. ఇది కాకుండా ఉల్లిపాయ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

2 / 5
మందార : ఆయుర్వేదంలో నెరిసిన జుట్టు నుండి ఉపశమనం పొందడానికి అనేక రకాల మూలికలు ఉన్నాయి. ఆయుర్వేద లక్షణాలతో నిండిన ఉసిరికాయ, మందార మిశ్రమం జుట్టుకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

3 / 5
ఉసిరి పొడి : నెరిసిన జుట్టుతో బాధపడేవారు ఉసిరి పొడిని హెయిర్ డైలా చేసి వారానికి ఒకసారి వాడితే శాశ్వత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా, జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతంగా మారుతుంది.

4 / 5
ఉసిరికాయ: తెల్లజుట్టుతో బాధపడేవారు ఉసిరికాయలను ఎక్కువగా తినాలి. అలాగే, జుట్టుకు ఉసిరికాయ మాస్క్ ఉపయోగించడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో జుట్టు నల్లబడటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా మేలు చేస్తుంది. దీంతో మీ జుట్టు మెరుస్తూ ఉంటుంది.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!