Valentine’s day: ప్రేమికుల రోజు ఈ బహుమతులు ఇస్తున్నారా.? బంధం తెగిపోతుంది జాగ్రత్త..

అయితే ఈ రోజు తాము ఎంతగానో ఇష్టపడే భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే భాగస్వామికి కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని రకాల బహుమతుల కారణంగా బంధం విడిపోయే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు...

Valentine's day: ప్రేమికుల రోజు ఈ బహుమతులు ఇస్తున్నారా.? బంధం తెగిపోతుంది జాగ్రత్త..
Valentine's Day Gifts
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Feb 14, 2024 | 1:49 PM

ప్రేమికుల దినోత్సం కోసం ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ ప్రేమను వ్యక్తపరచడానికి సరైన దినంగా భావించే ఫిబ్రవరి 14కోసం చూస్తున్నారు. అయితే ఈ రోజు తాము ఎంతగానో ఇష్టపడే భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే భాగస్వామికి కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని రకాల బహుమతుల కారణంగా బంధం విడిపోయే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ ప్రేమికుల దినోత్సవం రోజున మీ భాగస్వామికి ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం..

* ప్రేమికుల దినోత్సవం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయిన పువ్వులను, పదునైన వస్తువులు, గడియారాలు, గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటివి ఇవ్వడం వల్ల మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

* అలాగే ప్రేమికుల దినోత్సవం రోజున ఎట్టి పరిస్థితుల్లో మునిగిపోతున్న ఓడ ఫోటోను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఫోటోలు వాస్తులో అశుభమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభంతో పాటు, బంధం బలహీనంగా మారుతుందని విశ్వసిస్తుంటారు.

* ఇక మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లో నల్ల దుస్తులను బహుమతిగా ఇవ్వకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా బ్లాక్‌ డ్రస్‌ను బహుమతిగా ఇవ్వకూడదు. ఇది దుఃఖానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

* భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, భాగస్వామికి బూట్లు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. బూట్లు బహుమతిగా ఇవ్వడం విభజనకు చిహ్నంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.

* భాగస్వాములు ఒకరికొరు ఎట్టి పరిస్థితుల్లో రుమాలును బహుమతిగా ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల భాగస్వాముల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్