టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరి పోవడం పక్కా!
కారం పొడి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వెల్లుల్లి కారం లేదా ఇడ్లీలోకి సైడ్ డిష్‌గా ఉపయోగించే కారం పొడి. అందరికీ ఇవి మాత్రమే తెలుసు. అయితే మీరు ఎప్పుడైనా చికెన్ వెల్లుల్లి కారం పొడి టేస్ట్ చేశారా? చికెన్‌తో చాలా మంది కర్రీ, ఫ్రై, పచ్చడి పెడుతుంటారు. కానీ దీనితో వెల్లుల్లి కారం చేసి తింటే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా చికెన్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
