ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ కూర ఇలా వండితే పిల్లల నుంచి పెద్దల వరకు లాగిస్తారు
ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ
మరి, ఇంకెందుకు లేట్ కావలసిన పదార్థాలు, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
చిన్న గుత్తి వంకాయలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగలు,
రెండు ఎండు మిర్చి, కొబ్బరి తురుము, చింతపండు రసం
కావలసిన పదార్థాలు
ముందుగా వంకాయలను తీసుకుని బాగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత పాన్‌లో దినుసులను వేయించి మసాలా రెడీ చేసుకోవాలి. ఇంకా దీనిని వంకాయల్లో నింపాలి.
స్టెప్ - 2
ఇప్పుడు పాన్‌లో నూనెను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 3
అంతే, వేడి వేడి ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతోంది.