AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాదం ఆయిల్ తో అద్భుత ప్రయోజనాలు..! నిగనిగలాడే చర్మం ఆరోగ్యమైన జుట్టు కోసం వాడి చూడండి..!

బాదం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బాదంలోని పోషకాలు శరీరానికి ఉపయోగపడినట్లే దీనితో తయారు చేసే నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విశేష గుణాలను కలిగి ఉంది. ఈ నూనెలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించి అనేక సమస్యలను నివారించగలవని చెబుతున్నారు నిపుణులు.

Prashanthi V
|

Updated on: Feb 09, 2025 | 5:11 PM

Share
దుమ్ము, ధూళి వల్ల చర్మం నిర్జీవంగా మారితే, రెండు చెంచాల పెసరపిండిలో సరిపడా బాదం నూనె కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత మృదువుగా రుద్దుకుని కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

1 / 7
స్నానం చేసేముందు శరీరానికి బాదం నూనెను రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. దీని ద్వారా చర్మం తేమను కాపాడుకోగలదు. బాదం నూనెలో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చి, పొడిదనాన్ని తగ్గిస్తాయి.

2 / 7
చిన్న వయస్సులోనే ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపించడం చాలా మందికి సమస్యగా మారుతోంది. బాదం నూనెలో యాంటీ-ఏజింగ్ గుణాలు ఉండటంతో ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రోజూ చర్మానికి ఈ నూనెను అప్లై చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

3 / 7
కాలుష్యం, ఎండ ప్రభావం వల్ల చర్మం డల్‌గా మారితే బాదం నూనెను అప్లై చేయడం ద్వారా సహజ రంగును తిరిగి పొందవచ్చు. ఇది సన్‌స్క్రీన్‌లా పనిచేసి ఎండకు అనుగుణంగా చర్మాన్ని రక్షిస్తుంది.

4 / 7
కళ్ల కింద నల్లటి వలయాల సమస్య ఉందా..? అయితే రాత్రి నిద్రకు ముందు కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని కళ్ల కింద మృదువుగా మసాజ్ చేయాలి. ఈ విధంగా రోజూ చేస్తుంటే కొన్ని రోజుల్లోనే వలయాలు తగ్గిపోతాయి.

5 / 7
పొడిబారిన, చిట్లిపోయిన జుట్టు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీని పరిష్కారానికి సమపాళ్లలో బాదం నూనె, ఆముదం, ఆలివ్ నూనెలను కలిపి తలకు పెట్టాలి. మృదువుగా కుదుళ్లను మసాజ్ చేయడం ద్వారా జుట్టు మెత్తగా బలంగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఇది చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

6 / 7
పొడిబారిన చర్మం, పగిలిన మడమలు సమస్యగా ఉంటే రాత్రి నిద్రకు ముందు బాదం నూనెను అప్లై చేసి మర్దన చేయాలి. దీంతో చర్మం మృదువుగా మారి మడమల పగుళ్లు తగ్గిపోతాయి.

7 / 7
Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా

భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్

తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..