AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన సర్వే విలువ తెలంగాణ ఫలితాల్లో తేలిపోయింది: పెద్దిరెడ్డి

కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. రాజగోపాల్ మాటలకు విలువలేదని తెలంగాణ ఫలితాల్లో తేలిపోయిందన్నారు. వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సర్వేలు ఏమీ చేయలేదని.. కానీ ప్రైవేట్ ఏజెన్సీలన్నీ వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 1:07 PM

Share

కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. రాజగోపాల్ మాటలకు విలువలేదని తెలంగాణ ఫలితాల్లో తేలిపోయిందన్నారు. వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సర్వేలు ఏమీ చేయలేదని.. కానీ ప్రైవేట్ ఏజెన్సీలన్నీ వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయని పేర్కొన్నారు.

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?

భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్

6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..

ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?

ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌

బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..

అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది

తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..

ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్