కాకినాడ వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్..

YSRCP MP Geetha: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా కాకినాడ వైసీపీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్నటి నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో.. ఆమె కాకినాడ జీజీహెచ్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా కోవిడ్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనితో ఆమె ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కాగా, నిన్నటి వరకు పలు […]

కాకినాడ వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 12, 2020 | 7:14 PM

YSRCP MP Geetha: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా కాకినాడ వైసీపీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్నటి నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో.. ఆమె కాకినాడ జీజీహెచ్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా కోవిడ్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనితో ఆమె ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కాగా, నిన్నటి వరకు పలు అభివృధ్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గీతకు తాజాగా కరోనా నిర్ధారణ కావడంతో.. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆందోళనలో ఉన్నారు.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…