AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితా వైసీపీకి అనుకూలుంగా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. టీడీపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల […]

ఎంపీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న వైసీపీ
Ram Naramaneni
|

Updated on: May 23, 2019 | 11:24 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితా వైసీపీకి అనుకూలుంగా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. టీడీపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 145కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.జనసేన పార్టీ ఎక్కడా ఖాతా తెరవలేదు.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..