AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ ఆధిక్యం ఎంతంటే…

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి నుంచి వైసీపీ మంచి ఆధిక్యంలో దూసుకెళుతోంది. కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నారు. ఆ నియోజవర్గంలో మొదటి రౌండ్ నుంచి జగన్ ఆధిక్యంలోనే ఉన్నారు. తన సమీప‌ ప్రత్యర్థి టీడీపీ నేత సతీష్ రెడ్డి కంటే జగన్ 23,834 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జగన్ ఆధిక్యం ఎంతంటే...
Ram Naramaneni
|

Updated on: May 23, 2019 | 12:27 PM

Share