AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు రాజీనామా… ?

తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి దిశగా టీడీపీ సాగడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం సాయంత్రం 4.00 గంటలకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ సాయంత్రం 4.00 గంటలకు మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం వైసీపీ శాసనసభ పక్షం సమావేశం అవుతుందని ఆయన చెప్పారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు […]

చంద్రబాబు రాజీనామా... ?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2019 | 12:08 PM

Share

తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి దిశగా టీడీపీ సాగడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం సాయంత్రం 4.00 గంటలకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ సాయంత్రం 4.00 గంటలకు మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం వైసీపీ శాసనసభ పక్షం సమావేశం అవుతుందని ఆయన చెప్పారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..