AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: వైఎస్సార్ జ‌యంతి రోజున‌…ఇక‌పై ఏపీలో రైతు దినోత్సవం

దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవం గా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: వైఎస్సార్ జ‌యంతి రోజున‌...ఇక‌పై ఏపీలో రైతు దినోత్సవం
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 6:24 PM

Share

దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ముఖ్మ‌మంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని స‌ర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఆ దివంగ‌త నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం.

Follow Us
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల