AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9వ అంతస్తుపై బిల్డింగ్ పైనుంచి పడి..లేచి సాదాసీదాగా వెళ్లిపోయింది

భూమి మీద గడ్డిగింజలు ఉండాలిగానీ, ఆ యముడు దిగివచ్చినా ప్రాణం తియ్యలేడు. మన పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ ‌గమనిస్తే.. ఆ మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. రష్యాలోని ఒక టవర్ బ్లాక్ నుండి మహిళ 9వ అంతస్థు నుంచి కింద పడింది. ఆ తర్వాత ఓ నిమిషం అనంతరం లేచి సాదాసీదాగా నడిచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన ఎత్తు ఇంచుమించు 90 అడుగులు ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ వీడియో ఫుటేజ్ ఇప్పుడు నెటిజన్లను […]

9వ అంతస్తుపై బిల్డింగ్ పైనుంచి పడి..లేచి సాదాసీదాగా వెళ్లిపోయింది
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 2:04 PM

Share

భూమి మీద గడ్డిగింజలు ఉండాలిగానీ, ఆ యముడు దిగివచ్చినా ప్రాణం తియ్యలేడు. మన పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ ‌గమనిస్తే.. ఆ మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. రష్యాలోని ఒక టవర్ బ్లాక్ నుండి మహిళ 9వ అంతస్థు నుంచి కింద పడింది. ఆ తర్వాత ఓ నిమిషం అనంతరం లేచి సాదాసీదాగా నడిచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన ఎత్తు ఇంచుమించు 90 అడుగులు ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ వీడియో ఫుటేజ్ ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే..రష్యాలోని ఇజ్లుచిన్స్క్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్ బ్లాక్  తొమ్మిదవ అంతస్తు కిటికీలోంచి, 27 ఏళ్ల మహిళ కిందపడింది. ఆమె కిందకిపడేలోపు ట్రావెల్ పలుసార్లు గాల్లో గిర్రన తిరిగింది. అయితే మంచు కుప్పలో పడటం వల్ల..సదరు మహిళకు చిన్న గాయం కూడా కాలేదు. అయితే, ది సన్ పత్రిక కథనం ప్రకారం, అక్కడినుంచి లేచి వెళ్లిన మహిళ తరువాత తన పొరుగువారిని సంప్రదించి అంబులెన్స్‌కు కాల్ చేయమని కోరింది. ఆమె ప్రస్తుతం పశ్చిమ సైబీరియాలోని చమురు సంపన్న ఖాంటీ-మాన్సీ ప్రాంతంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటుంది. అదరడం వల్ల బాడీలోని నరాలు కొంచెం మెల్ట్ అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు. కానీ అంత ఎత్తు నుంచి పడ్డాక కూడా ఆమెకు ఒక్క ఎముక కూడా విరగకపోవడం వైద్యుల్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ఆమె పడిపోయిన రోజు అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 14 సి. దాని కారణంగా కురిసిన మంచే ఆమె ప్రాణాలను కాపాడింది. అయితే సదరు మహిళ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందా..? ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఎవరైనా తొసివేశారా అన్నది తెలియాల్సి ఉంది. 

Follow Us
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!