AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఐదేళ్లలో బంగారు బంగ్లాను తెస్తాం’ , రోడ్ షో లో అమిత్ షా ప్రకటన, ఈ సారి మాదే అధికారమని ధీమా

ఐదేళ్లలో ఈ బెంగాల్ రాష్టాన్ని సోనార్ (బంగారు) బెంగాల్ లా మారుస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆదివారం బోల్ పూర్ లో  జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన, ఈ ర్యాలీకి ఇంతమంది..

'ఐదేళ్లలో బంగారు బంగ్లాను తెస్తాం' , రోడ్ షో లో అమిత్ షా ప్రకటన, ఈ సారి మాదే అధికారమని ధీమా
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 6:25 PM

Share

ఐదేళ్లలో ఈ బెంగాల్ రాష్టాన్ని సోనార్ (బంగారు) బెంగాల్ లా మారుస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆదివారం బోల్ పూర్ లో  జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన, ఈ ర్యాలీకి ఇంతమంది జనం హాజరయ్యారంటే అది ప్రధాని మోదీ పై ఉన్న అభిమానం, గౌరవమే అన్నారు. ఇన్నేళ్ళలో తన సభలకు ఇంతమంది రావడం తను చూడలేదన్నారు. సీఎం మమతా బెనర్జీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సారి కమలం ఇక్కడ వికసిస్తుందని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ ! పోరాట మైదానానికి రండి.. తేల్చుకుందాం, ప్రజలు మార్పును కోరుతున్నారు అని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన తన ప్రసంగంలో పదేపదే మార్పును గురించి ప్రస్తావించారు. మమత మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ దాదాగిరి కి అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి అని ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే