AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: పడవ బోల్తా.. 50 మంది గల్లంతు..!

పశ్చిమబెంగాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మిడ్నాపూర్ జిల్లాలో నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వరదలో కొట్టుకుపోతున్న 10 మందిని జాలర్లు కాపాడారు. కాగా, బోటులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఒడ్డుకు చేరిన వారు చెబుతున్నారు. మిగతా వారిని కాపాడటానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మర బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పడవ బోల్తా పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డుకు చేరిన వారిలో […]

విషాదం: పడవ బోల్తా.. 50 మంది గల్లంతు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 30, 2019 | 7:17 PM

Share

పశ్చిమబెంగాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మిడ్నాపూర్ జిల్లాలో నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వరదలో కొట్టుకుపోతున్న 10 మందిని జాలర్లు కాపాడారు. కాగా, బోటులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఒడ్డుకు చేరిన వారు చెబుతున్నారు. మిగతా వారిని కాపాడటానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మర బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పడవ బోల్తా పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డుకు చేరిన వారిలో కొందరికి స్వల్పగాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటు నడుపుతున్న వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా.. ప్రైవేటుగా బోటును నడుపుతున్నారని స్థానికులు తెలిపారు.

Follow Us
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!