తెలంగాణపై ఫొని తుఫాన్ ప్రభావం..
తెలంగాణపై కూడా ఫొని తుఫాన్ ప్రభావం పడనుంది. దీంతో.. నేటి నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాకుండా.. తీవ్రమైన వడగాలులు వీచే వీలుందని పేర్కొన్నారు. తుఫాన్‌గా మారిన ఫొని.. గంట గంటకు తీవ్రత పెంచుకుంటోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే.. గంటకు 165 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్లకు గాలుల వేగం మించుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే […]
తెలంగాణపై కూడా ఫొని తుఫాన్ ప్రభావం పడనుంది. దీంతో.. నేటి నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాకుండా.. తీవ్రమైన వడగాలులు వీచే వీలుందని పేర్కొన్నారు.
తుఫాన్‌గా మారిన ఫొని.. గంట గంటకు తీవ్రత పెంచుకుంటోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే.. గంటకు 165 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్లకు గాలుల వేగం మించుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే గంటకు 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది.