కరోనాకు గబ్బిలమే కారణమన్నా..లొట్టలేసుకుంటూ లాగించేసింది..
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదకర వైరస్‌కు కారణం గబ్బిలాలు, పాములు అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా చైనాకు చెందిన ఓ మహిళ గబ్బిలాన్ని తినడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రెస్టారెంట్‌లో గబ్బిలంతో చేసిన సూప్‌ను ఆమె లాగించేసింది. అంతేనా […]

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదకర వైరస్‌కు కారణం గబ్బిలాలు, పాములు అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా చైనాకు చెందిన ఓ మహిళ గబ్బిలాన్ని తినడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రెస్టారెంట్‌లో గబ్బిలంతో చేసిన సూప్‌ను ఆమె లాగించేసింది. అంతేనా గబ్బిలంను వదిలిపెట్టలేదు. గబ్బిలం మాంసం తినాలి చర్మంను తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చైనీస్ లాంగ్వేజ్‌లో చెప్తున్నట్టు అర్దమవుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ వలన 10 సంఖ్యలో ప్రజలు మరణించారు. దాదాపు 1000 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు భారత్‌లో కూడా కరోనా వైరస్ గురించి డాక్టర్లు అప్రమత్తత ప్రకటించారు.
A bat(-eating) woman from China… pic.twitter.com/D8JNvClxy4
— Byron Wan (@Byron_Wan) January 23, 2020
这东西长得像不像死神躺在你碗里?之前看纪录片,蝙蝠生活在山洞里,就地排泄,山洞里积了厚厚一层粪便,粪便里生活着各种恶心的虫子…经历这次事件能让中国人彻底放弃吃野味吗? pic.twitter.com/6mNQmBWCpi
— 陈秋实(陳秋實) (@chenqiushi404) January 22, 2020
