చైనా అరాచకాన్ని బయటపెట్టిన వీడియో..!

ఉయిగుర్‌లపై అరాచకాలను నిలిపివేయాలంటూ చైనాను ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ క్యాంపులో బందీ అయిన ఓ యువకుడు తన కుటుంబానికి రహస్యంగా ఓ వీడియో పంపించాడు. డిటెన్షన్ క్యాంపులో తాను పడుతున్న కష్టాలను, అనుభవిస్తున్న బాధలను ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కుటుంబానికి పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

  • Balaraju Goud
  • Publish Date - 7:40 pm, Thu, 6 August 20
చైనా అరాచకాన్ని బయటపెట్టిన వీడియో..!