ప్రముఖ సీనియర్ నటుడు మృతి.. ‘గబ్బర్ సింగ్’ ఇంట విషాదం

బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఇంతియాజ్ ఖాన్ కన్నుమూశారు. 77 ఏళ్ల ఇంతియాజ్ ఖాన్ మంగళవారం ముంబైలో మృతి చెందారు. అయితే ఆయన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు..

ప్రముఖ సీనియర్ నటుడు మృతి.. 'గబ్బర్ సింగ్' ఇంట విషాదం
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2020 | 5:51 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఇంతియాజ్ ఖాన్ కన్నుమూశారు. 77 ఏళ్ల ఇంతియాజ్ ఖాన్ మంగళవారం ముంబైలో మృతి చెందారు. అయితే ఆయన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. అలనాటి నటుడు జయంత్ కుమారుడు ఈయన. యాదోంకీ బారత్, ధర్మాత్మ, దయావన్ వంటి చిత్రాల్లో ఇంతియాజ్ నటించారు. కాగా ఆయన మృతి చెందినట్లు ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్వీట్‌లో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ‘గబ్బర్ సింగ్’ అంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ ఈ గబ్బర్ సింగ్ అనే పేరు.. అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన ‘షోలే’ సినిమాలో విలన్ పేరు. ఇక గబ్బర్ సింగ్‌గా ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అమ్జద్ ఖాన్ సోదరుడు ఇంతియాజ్ ఖాన్ మంగళవారం అనారోగ్యంతో కన్ను మూశారు.

Read More this also: దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! ఇకపై ఆ కామెంట్స్

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి

దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు

శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య

 సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

Latest Articles
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది