AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌లో రెచ్చిపోయిన రేసర్లు.. రోడ్లపై విన్యాసాలు చేస్తూ హల్చల్ చేసిన యువకులు. అరెస్ట్ చేసిన పోలీసులు.

ఉప్పల్ భగాయత్ పరిధిలోని జీహెచ్ఎంసీ లే అవుట్‌లో ఆదివారం ఉదయం కొందరు యువకులు బైక్ రేస్‌లతో విరంగం సృష్టించారు. దీంతో సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్ రేసింగ్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పల్‌లో రెచ్చిపోయిన రేసర్లు.. రోడ్లపై విన్యాసాలు చేస్తూ హల్చల్ చేసిన యువకులు. అరెస్ట్ చేసిన పోలీసులు.
Narender Vaitla
|

Updated on: Dec 20, 2020 | 2:49 PM

Share

bike racing in Uppal: హైదరాబాద్ నగర శివారుల్లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. రోడ్లపై బైక్‌లతో విన్యాసాలు చేస్తూ జనాలను బేంబేలెత్తించారు. నగరంలోని ఉప్పల్ భగాయత్ పరిధిలోని జీహెచ్ఎంసీ లే అవుట్‌లో ఆదివారం ఉదయం కొందరు యువకులు బైక్ రేస్‌లతో విరంగం సృష్టించారు. దీంతో సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్ రేసింగ్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఉప్పల్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో బైక్ రేసింగ్‌లు బాగా పెరిగిపోయాయి. భగాయత్ పరిధిలోని జీహెచ్ఎంసీ లే అవుట్‌లో తరుచు బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో ఆ రోడ్లపై వెళుతోన్న జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.

Follow Us
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్