Upasana Konidela : పోలీసులకు ఉపాసన యోగా పాఠాలు..

Upasana Konidela :  కొణిదెల ఉపాసన..పక్షులు, జంతువులు అంటే ప్రాణం తీసుకుంటారు. ఆమె యానిమల్ లవర్ అని..స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చెర్రీ లైఫ్ కూడా ఆమె వచ్చాక చాలా మారిపోయింది. ఒకవైపు అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్సన్‌గా, మరోవైపు గృహిణిగా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు ఆమె. తాజాగా ఉపాసన తెలంగాణ పోలీసులకు యోగా పాఠాలు చెప్పారు. అందుకోసం స్పెషల్‌గా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అపోలో హాస్పటల్ సౌజన్యంతో ప్రముఖ యోగా […]

Upasana Konidela : పోలీసులకు ఉపాసన యోగా పాఠాలు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2020 | 1:08 PM

Upasana Konidela :  కొణిదెల ఉపాసన..పక్షులు, జంతువులు అంటే ప్రాణం తీసుకుంటారు. ఆమె యానిమల్ లవర్ అని..స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చెర్రీ లైఫ్ కూడా ఆమె వచ్చాక చాలా మారిపోయింది. ఒకవైపు అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్సన్‌గా, మరోవైపు గృహిణిగా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు ఆమె. తాజాగా ఉపాసన తెలంగాణ పోలీసులకు యోగా పాఠాలు చెప్పారు. అందుకోసం స్పెషల్‌గా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అపోలో హాస్పటల్ సౌజన్యంతో ప్రముఖ యోగా నిష్ణాతుడు ఎడ్డీ స్టెర్న్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు..శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఈవెంట్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు ఉపాసన. ప్రజలకు ఎంతో సేవ చేస్తోన్న పోలీసుల కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.

కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్ష‌న్‌లో రాజ్!
కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్ష‌న్‌లో రాజ్!
పెయిడ్ డాగ్స్ మొరుగుతాయి అంటూ మండిపడ్డ హర్భజన్!
పెయిడ్ డాగ్స్ మొరుగుతాయి అంటూ మండిపడ్డ హర్భజన్!
ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్‏‎లు తాకిడి..
ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్‏‎లు తాకిడి..
50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ అసలు ముట్టుకోడు
50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ అసలు ముట్టుకోడు
గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?