నో మాస్క్ .. నో ఫ్లై… అమెరికా విమానయాన సంస్థ

అమెరికా విమానయాన సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విమనాల్లో ఫేస్ మాస్కులను ధరించని ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించనుంది.

నో మాస్క్ .. నో ఫ్లై... అమెరికా విమానయాన సంస్థ
Follow us

|

Updated on: Jun 16, 2020 | 10:22 PM

అమెరికా విమానయాన సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విమనాల్లో ఫేస్ మాస్కులను ధరించని ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించనుంది. అటువంటి ప్రయాణికులను “నో ఫ్లై” జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాకి ఓకే చెప్పినవాటిలో అమెరికా దేశానికి చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, హవాయిన్ ఎయిర్‌లైన్స్, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ప్రయాణికులు తినేటపుడు, మంచినీరు తాగేటపుడు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే ఫేస్ మాస్క్ లు ధరిస్తామని అంగీకారం తెలపాల్సి ఉంటుందని విమానయాన సంస్థలు పేర్కొంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..