AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీపై అభిమానం.. కొడుక్కు ‘కాంగ్రెస్’ అని నామకరణం!

ఉదయపూర్‌లోని రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియా అధికారిగా పనిచేస్తున్న వినోద్ జైన్ తన తన కుమారుడికి ‘కాంగ్రెస్ జైన్’ అని పేరు పెట్టాడు. తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, తన భవిష్యత్ తరం కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుచుకోవాలని నేను కోరుకుంటున్నారని, అందువల్ల పార్టీ పేరు మీద బాలుడికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నానని సీనియర్ జైన్ వివరించారు. నా కుటుంబంలోని కొంతమంది సభ్యులు కాంగ్రెస్ అని పిలవడానికి ఇష్టపడలేదు, కాని నేను వారిని […]

పార్టీపై అభిమానం.. కొడుక్కు ‘కాంగ్రెస్' అని నామకరణం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 22, 2020 | 4:59 PM

Share

ఉదయపూర్‌లోని రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియా అధికారిగా పనిచేస్తున్న వినోద్ జైన్ తన తన కుమారుడికి ‘కాంగ్రెస్ జైన్’ అని పేరు పెట్టాడు. తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, తన భవిష్యత్ తరం కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుచుకోవాలని నేను కోరుకుంటున్నారని, అందువల్ల పార్టీ పేరు మీద బాలుడికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నానని సీనియర్ జైన్ వివరించారు.

నా కుటుంబంలోని కొంతమంది సభ్యులు కాంగ్రెస్ అని పిలవడానికి ఇష్టపడలేదు, కాని నేను వారిని ఒప్పించి మరీ ఈ నిర్ణయాన్ని అమలు చేశానన్నారు.. నా కొడుకు జూలైలో జన్మించాడు. అతని జనన ధృవీకరణ పత్రం పొందటానికి నాకు చాలా నెలలు పట్టింది. ఈ రోజు జనన ధృవీకరణ పత్రంపై బాబు పేరు కాంగ్రెస్ జైన్‌గా నమోదు చేయబడింది అని వినోద్ జైన్ అన్నారు. జూలై 2019 లో జన్మించిన కాంగ్రెస్ జైన్, వినోద్ జైన్‌కు రెండవ సంతానం. అతడికి 18 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను అని వినోద్ తెలిపారు.

Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు