AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. […]

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 11:36 AM

Share

జమ్ముకశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Follow Us
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు
ఉద్యోగి పర్సనల్ లైఫ్‌కి స్వీడన్ కంపెనీల రెస్పెక్ట్‌
ఉద్యోగి పర్సనల్ లైఫ్‌కి స్వీడన్ కంపెనీల రెస్పెక్ట్‌
శ్రీరామదాసుగా నాగార్జున నటవిశ్వరూపం.. 20 ఏళ్ల శ్రీరామదాసు
శ్రీరామదాసుగా నాగార్జున నటవిశ్వరూపం.. 20 ఏళ్ల శ్రీరామదాసు
మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ‘దసరా’
మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ‘దసరా’
శుక్రుడు సంచారం.. వారు జాగ్ర‌త్త‌గా ఉండకపోతే.. భారీ నష్టాలు
శుక్రుడు సంచారం.. వారు జాగ్ర‌త్త‌గా ఉండకపోతే.. భారీ నష్టాలు
మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?
మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!
ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!
పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె
పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె