AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లా సీతండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సీతండీ పరిధిలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగెత్తడాన్ని గమనించారు. వెంటనే జవాన్లు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఒకరిని సీతండి ఏరియా కమాండర్ అజిత్ మోడియం, మరోవ్యక్తిని ఏరియా కమిటీ సభ్యుడు రామ్సూ కుంజంగా గుర్తించారు. వీరిద్దరిపై ధంతరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, […]

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 10:20 PM

Share

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లా సీతండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సీతండీ పరిధిలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగెత్తడాన్ని గమనించారు. వెంటనే జవాన్లు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఒకరిని సీతండి ఏరియా కమాండర్ అజిత్ మోడియం, మరోవ్యక్తిని ఏరియా కమిటీ సభ్యుడు రామ్సూ కుంజంగా గుర్తించారు. వీరిద్దరిపై ధంతరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, అజిత్‌పై రూ.6 లక్షల రివార్డు కూడా ఉందని జిల్లా ఎస్పీ బాలాజీరావు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Follow Us
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ