AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ‌ : చేపల కోసం వల వేస్తే చిక్కిన‌ మొసళ్లు…!

తెలంగాణ‌లోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాల‌ర్లు వేసిన వ‌ల‌కు రెండు మొసళ్లు చిక్కాయి.

తెలంగాణ‌ : చేపల కోసం వల వేస్తే చిక్కిన‌ మొసళ్లు...!
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 11:51 PM

Share

తెలంగాణ‌లోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాల‌ర్లు వేసిన వ‌ల‌కు రెండు మొసళ్లు చిక్కాయి. చెరువులో చేపల కోసం మత్స్యకారులు వ‌ల వేయగా…బ‌రువుగా అనిపించ‌డంతో సొర చేప‌లు ఏమైనా చిక్కాయేమో అని భావించారు. బ‌య‌ట‌కు తీయ‌గా రెండు మొస‌ళ్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అందులో ఒక‌టి పెద్ద‌గా ఉండ‌గా, రెండోది పిల్ల మొస‌లి. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంట‌నే అక్క‌డి చేరుఉన్న అటవీశాఖ సిబ్బంది జూరాల జలాశయంలో మొస‌ళ్లను విడిచిపెట్టారు.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..