ఆరు సరికొత్త ప్రోగ్రామ్‌లు.. మీ టీవీ9లో.. త్వరలో

రాజకీయాలు.. ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రపంచవార్తలు.. క్రైమ్.. సినిమా.. ఇలా ప్రతి విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందించే టీవీ9 మరో సరి కొత్త ప్రోగ్రామ్‌లను మీ ముందుకు తీసుకురానుంది. ‘దిల్ సే’లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు.. ‘రహస్యం’లో సైన్స్‌కు అందని మిస్టరీలు.. ‘మా ఊరి మాణిక్యాలు’లో పల్లెటూరి టాలెంట్లు.. ‘ఖబర్దార్‌’లో సామాజిక సమస్యలపై పోరాటం.. ‘అనగనగా ఓ ఊరు’లో మాయమవుతున్న గ్రామాలు.. ‘టిక్‌ టాక్’ అంటూ ప్రపంచ వార్తలను.. మీ ముందుకు తీసుకురాబోతుంది. ఇవన్నీ త్వరలో మీ టీవీ9లో ప్రసారం కానున్నాయి. […]

ఆరు సరికొత్త ప్రోగ్రామ్‌లు.. మీ టీవీ9లో.. త్వరలో

Edited By:

Updated on: Jul 19, 2019 | 10:02 AM

రాజకీయాలు.. ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రపంచవార్తలు.. క్రైమ్.. సినిమా.. ఇలా ప్రతి విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందించే టీవీ9 మరో సరి కొత్త ప్రోగ్రామ్‌లను మీ ముందుకు తీసుకురానుంది. ‘దిల్ సే’లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు.. ‘రహస్యం’లో సైన్స్‌కు అందని మిస్టరీలు.. ‘మా ఊరి మాణిక్యాలు’లో పల్లెటూరి టాలెంట్లు.. ‘ఖబర్దార్‌’లో సామాజిక సమస్యలపై పోరాటం.. ‘అనగనగా ఓ ఊరు’లో మాయమవుతున్న గ్రామాలు.. ‘టిక్‌ టాక్’ అంటూ ప్రపంచ వార్తలను.. మీ ముందుకు తీసుకురాబోతుంది. ఇవన్నీ త్వరలో మీ టీవీ9లో ప్రసారం కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. టీవీ9 వీక్షకుల్లారా రెడీగా ఉండండి.