చివరిరోజు కోలాహలంగా టీవీ 9 & క్యాబ్ ఎడ్యుకేషన్ సమ్మిట్
ఉన్నత చదువులు, ఉపాధి మార్గాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించే ‘టీవీ 9 & క్యాబ్ 2020 ఎడ్యుకేషన్ సమ్మిట్’ మూడో రోజు కోలాహలంగా సాగుతోంది. ఎడ్యుకేషన్ సమ్మిట్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సదస్సు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ తరుణంలో ఈ సమ్మిట్ తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులతోపాటు, పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ సందర్శకుల తాకిడి పెరిగిందని, అవసరమైన అన్ని […]

ఉన్నత చదువులు, ఉపాధి మార్గాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించే ‘టీవీ 9 & క్యాబ్ 2020 ఎడ్యుకేషన్ సమ్మిట్’ మూడో రోజు కోలాహలంగా సాగుతోంది. ఎడ్యుకేషన్ సమ్మిట్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సదస్సు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ తరుణంలో ఈ సమ్మిట్ తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులతోపాటు, పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ సందర్శకుల తాకిడి పెరిగిందని, అవసరమైన అన్ని కొవిడ్ ప్రికాషన్స్ తీసుకుని నిర్వహిస్తున్నామని ఎడ్యుకేషన్ స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో జరుగుతోన్న ఈ సమ్మిట్ ఈ రాత్రి 7 గంటలకు ముగుస్తుంది.



