ప్రధాని మోదీ తిరుమల రాక సందర్భంగా ఆయనకు శ్రీవారి ఖజానాలోని అత్యంత అరుదైన, విలువైన పురాతన నాణాలతో తయారు చేసిన మెమెంటోను బహూకరించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. టీవీ9 వరుస కథనాలతో టీటీడీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మెమెంటో ప్రదానాన్ని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.