Namaste Trump: భారత సినిమాలపై ట్రంప్ ప్రశంసలు..!

భారత సినిమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత సినిమాలను ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు. దీనికి షారూక్ నటించిన దిల్‌వాలే దుల్హానియో లే జాయేంగే సినిమాను ప్రస్తావించారు. ఆ మూవీని ప్రపంచం మొత్తం

Namaste Trump: భారత సినిమాలపై ట్రంప్ ప్రశంసలు..!
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 3:01 PM

Namaste Trump: భారత సినిమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత సినిమాలను ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు. దీనికి షారూక్ నటించిన ‘దిల్‌వాలే దుల్హానియో లే జాయేంగే’ సినిమాను ప్రస్తావించారు. ఆ మూవీని ప్రపంచం మొత్తం ఇష్టపడిందని ట్రంప్ పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇండియాలోని అన్ని భాషల్లో సంవత్సరానికి దాదాపుగా 2వేల సినిమాలకు పైగా వస్తున్నాయని వెల్లడించారు. ఈ సినిమాలు మిగిలిన దేశాలతో భారత్‌ అనుబంధాలు పెరగడానికి కూడా కారణమవుతున్నాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తుందని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

కాగా ఇటీవల ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్’ సినిమాపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ LGBTQ+ యాక్టివిస్ట్ పీటర్ టాట్చెల్ వేసిన ట్వీట్‌పై స్పందించిన ట్రంప్.. ‘గ్రేట్’ అంటూ కామెంట్ చేశారు.

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!