ట్రంప్ అభిశంసన ప్రక్రియకు సన్నాహాలు మొదలు, అయిదుగురు రిపబ్లికన్ల మద్దతు కూడా.. ఉపాధ్యక్షుని ఓటు డొనాల్డ్ కేనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు రంగం సిధ్ధమైంది. కనీసం అయిదుగురు రిపబ్లికన్లు కూడా ఈ అభిశంసనకు..

ట్రంప్ అభిశంసన ప్రక్రియకు సన్నాహాలు మొదలు, అయిదుగురు రిపబ్లికన్ల మద్దతు కూడా.. ఉపాధ్యక్షుని ఓటు డొనాల్డ్ కేనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 1:35 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు రంగం సిధ్ధమైంది. కనీసం అయిదుగురు రిపబ్లికన్లు కూడా ఈ అభిశంసనకు మద్దతునిస్తున్నారు. ఇటీవల క్యాపిటల్ హిల్ లో జరిగిన అల్లర్లకు ట్రంప్ బాధ్యుడని, ఆయనను పదవి నుంచి తొలగించాలని వారు కోరుతున్నారు. అభిశంసన తీర్మానం నెగ్గిన పక్షంలో ట్రంప్ ఇక గద్దె దిగాల్సి వస్తుంది. ఆయన ఇక కేవలం, 8 రోజులు మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సెనేట్ లో రిపబ్లికన్లు, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ట్రంప్ ని తొలగించడానికి ఉద్దేశించిన 25 వ సవరణను ప్రతిపాదించేందుకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిరాకరించిన నేపథ్యంలో ఇక డెమొక్రాట్లు ఇంపీచ్ మెంట్ ఓటింగ్ కి సమాయత్తమయ్యారు. ఇందుకు హౌస్ ఓ   తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ట్రంప్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు.

ఆయనను అభిశంసించి తీరాల్సిందేనని స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుబడుతున్నారు. కాగా ఈ అభిశంశన ప్రక్రియలో రిపబ్లికన్లలో చీలిక తలెత్తింది. పలువురు వ్యతిరేకిస్తుండగా మరి కొంతమంది ఆయనను అభిశంసించాల్సిందే అంటున్నారు.

Also Read:

విశాఖ ఏజెన్సీలో దారిదోపిడీ దొంగలు, నాటు తుపాకులతో బెదిరింపులు, పండక్కి ఊరెళ్ళే వాళ్లే టార్గెట్

PM Modi Sankranti Greetings: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగభాగ్యాలు కలగాలంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు

మరోసారి బెంగాల్ పర్యటనకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్లాన్.. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు