AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalvakuntla Kavitha : హైదరాబాద్‌లో ఉమెన్స్‌డే సంబరాలు, వేంకటేశ్వరకాలనీ డివిజన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి

Kalvakuntla Kavitha : హైదరాబాద్ లో ఉమెన్స్ డే సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేంకటేశ్వర కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి మహిళా..

Kalvakuntla Kavitha : హైదరాబాద్‌లో ఉమెన్స్‌డే సంబరాలు, వేంకటేశ్వరకాలనీ డివిజన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి
Venkata Narayana
|

Updated on: Mar 08, 2021 | 11:35 AM

Share

Kalvakuntla Kavitha : హైదరాబాద్ లో ఉమెన్స్ డే సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేంకటేశ్వర కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య మహిళలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై కేక కట్ చేసి సందడి సందడి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కవిత ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Read also :  Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి : కేంద్ర మంత్రి

Follow Us
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?