టాప్ 10 న్యూస్ @ 9AM
1. ఏపీ ప్రభుత్వం బంపరాఫర్..సీఎం జగన్ మార్క్ నిర్ణయం! ఇంతకుముందు పరిపాలించిన అనుభవం లేదు..కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగల్గుతున్నారు?.. ఇది సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు, అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే.. Read more 2. జగన్ సర్కార్ కీలక నిర్ణయం… ఏపీలో 25 ఆలయాలకు పాలకమండళ్లు! ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. […]

1. ఏపీ ప్రభుత్వం బంపరాఫర్..సీఎం జగన్ మార్క్ నిర్ణయం!
ఇంతకుముందు పరిపాలించిన అనుభవం లేదు..కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగల్గుతున్నారు?.. ఇది సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు, అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే.. Read more
2. జగన్ సర్కార్ కీలక నిర్ణయం… ఏపీలో 25 ఆలయాలకు పాలకమండళ్లు!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టారు జగన్. ఇటీవలే.. Read more
3. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’… వాయనంగా పెసర్లు, చక్కర, బెల్లం!
తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ.. Read more
4. క్లినికల్ ట్రయల్స్ కేసులో కొత్త ట్విస్ట్!
నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం.. Read more
5. గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… 21 మంది మృతి!
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు.. Read more
6. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. కష్టపడాల్సిందే..!
డ్రైవింగ్ లైసెన్స్.. వాహనాలను నడిపే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఇచ్చే అనుమతి పత్రం. అయితే ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోందడం కాస్త సులువుగానే ఉండేది. దానికి కారణం.. ఇంటి దగ్గర, డ్రైవింగ్ స్కూల్స్‌లో.. Read more
7. అలా అనిపిస్తే.. వెంటనే చేయండి: కంగనా స్టేట్మెంట్..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసింది. సెక్స్ గురించి మాట్లాలంటే చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది ఆమె మాత్రం.. Read more
8. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయి.. ఇమ్యునో థెరపీ
రొమ్ము క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ప్రధానంగా కీమో థెరపీ ఇచ్చి బాధితులకు ఉపశమనాన్ని కల్గిస్తున్నారు. బ్రెస్ట్.. Read more
9. ప్రతీకార దాడులు.. పదిమంది మిలిటెంట్లు హతం
అగ్రరాజ్యం అమెరికా మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేపట్టింది. సోమాలియాలో ఇటీవల యూరప్ మిలటరీ కాన్వాయ్ టార్గెట్‌గా అల్ షాబాద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల కోసం.. Read more
10. ధోని కంటే దేశం ముఖ్యం.. సెలెక్టర్లపై గంభీర్ ఫైర్!
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి ధోనిపై విరుచుపడ్డాడు. సెలెక్టర్లు సాధ్యమైనంత తొందరగా ధోని విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ధోని కంటే దేశం ముఖ్యమని.. అతడు ఆటకు వీడ్కోలు పలికేవరకు.. Read more



